25 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకున్న 62 ఏళ్ల బామ్మ!
ప్రేమకు హద్దులు లేవన్నది ఎంత నిజమో..పెళ్లికి వయసుతో సంబంధం లేదని కొందరు నిరూపిస్తున్నారు.అయితే ఓ 62 వృద్ధురాలు 25 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకుని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.