Shocking News: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
హర్యానాలో ఓ కుమారుడు రూ.20 కోసం తల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. కొడుకు ఏం పనిచేయకుండా మద్యం, గంజాయికి బానిసగా మారాడు. వీటికోసం డబ్బులు అడగ్గా తల్లి నిరాకరించడంతో గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు.