HIT 3 OTT: నాని హిట్ 3 ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే.. రికార్డులు బద్దలు కావడం పక్కా
హీరో నాని, శైలేశ్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ 3 మూవీ ఓటీటీలోకి రానుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా మే 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మూవీ టీం తెలిపింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కొల్లగొట్టింది.