Anaganaga Oka Raju: సంక్రాంతికి ‘అనగనగా ఒకరాజు’ వచ్చేస్తున్నాడు.. వీడియో సూపరెహే
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం ‘అనగనగా ఒక రాజు’ రిలీజ్ డేట్ ఖరారు అయింది. దర్శకుడు మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. మేకర్స్ స్పెషల్ వీడియో పంచుకున్నారు.