/rtv/media/media_files/2025/05/25/Ya0pX0fUoYsmHhFTFYVp.jpg)
తెలుగులో గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో సూపర్ హిట్ విజయాలను అందుకుంది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి సరసన 'అనగనగ ఒక రాజు' సినిమా చేస్తోంది.
/rtv/media/media_files/2025/02/11/meenakshi-stunning-shoot.jpg)
తెలుగులో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో కూడా సత్తా చాటేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/05/25/OQRA7uB7MSgPzQAjr9it.jpg)
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మీనాక్షి జాన్ అబ్రహం 'ఫోర్స్ 3' లో బంపర్ ఆఫర్ పట్టేసినట్లు టాక్. అయితే ఇందులో మీనాక్షి నెగిటివ్ రోల్లో కనిపించనున్నారట.
/rtv/media/media_files/2024/11/04/dgxX0uFlZaO032WBNsed.jpg)
ప్రస్తుతం మూవీ నిర్మాతలు దీనిగురించి మీనాక్షితో చర్చలు జరుపుతున్నారట. ఈ నెగిటివ్ రోల్ చేస్తే మీనాక్షి కెరీర్ ఓ రేంజ్ కి వెళ్తుందని టాక్. సినిమాలో ఆ పాత్రకు అంత ఇంపార్టెన్స్ ఉందట.
/rtv/media/media_files/2024/10/16/meenakshi6.jpg)
మరి టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న మీనాక్షి.. విలన్ రోల్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూడాలి. బాలీవుడ్ లో మీనాక్షి చేస్తున్న రెండవ సినిమా ఇది.
/rtv/media/media_files/meenakshi-chaudhary5.jpg)
తెలుగులో మీనాక్షి ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది.