BIG BREAKING : సారీ చెప్పను, రిలీజ్ చేయను.. కమల్ హాసన్ సంచలన ప్రకటన
నటుడు కమల్ హాసన్ మరో సంచలన ప్రకటన చేశారు. తన రాబోయే తమిళ చిత్రం 'థగ్ లైఫ్' ను కర్ణాటకలో విడుదల చేయడం లేదని వెల్లడించారు. కన్నడ భాషపై తాను తప్పేం మాట్లాడలేదని, క్షమాపణ చెప్పేది లేదని తేల్చి చెప్పారు.