Rashmika Mandanna: యోధురాలిగా రష్మిక మరో కొత్త ప్రాజెక్ట్! పోస్టర్ వైరల్
నేషనల్ క్రష్ రష్మిక తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ని పంచుకుంది. అలాగే ఈ సినిమా టైటిల్ ని జూన్ 27, 2025న ఉదయం 10:08 గంటలకు రివీల్ చేయనున్నట్లు ప్రకటించింది.
నేషనల్ క్రష్ రష్మిక తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ని పంచుకుంది. అలాగే ఈ సినిమా టైటిల్ ని జూన్ 27, 2025న ఉదయం 10:08 గంటలకు రివీల్ చేయనున్నట్లు ప్రకటించింది.
యంగ్ బ్యూటీ ప్రీతీ ముకుందన్ గురించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కన్నప్ప నుంచి విడుదలైన లవ్ సాంగ్ లో ఫుల్ రొమాంటిక్ అవతార్ లో కనిపించి కుర్రకారును ఫిదా చేసింది.
మంచు విష్ణు 'కన్నప్ప' అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. 24 గంటల్లోనే 115,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో మంచు విష్ణు ఎక్స్ లో ట్వీట్ చేశారు.
'కన్నప్ప' సినిమా రేపు రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో మంచు మనోజ్ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ట్వీట్ చేశారు. మంచు విష్ణు పేరు తప్పా చిత్రబృందంలోని అందరి పేర్లను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.
అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న "లెనిన్" సినిమాలో హీరోయిన్ శ్రీలీల తప్పుకుందనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీలీల చాలా సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోయినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో 'కన్నప్ప' టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ. 50 పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ధరలు విడుదల తేదీ నుంచి 10 రోజులు వరకు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది.
విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ ‘మార్గన్’ నుంచి తొలి ఆరు నిమిషాల విజువల్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. లియో జాన్పాల్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ వీడియోను రిలీజ్ చేశారు. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
మహేష్ నారాయణన్ దర్శకత్వంలో మమ్ముట్టి- మోహన్ లాల్ కలిసి నటిస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాకు 'పేట్రియాట్' అనే పేరు పెట్టినట్లు మోహన్ లాల్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
రజినీకాంత్ 'కూలీ' నుంచి ఫస్ట్ సాంగ్ ‘చికిటు’ పాటను విడుదల చేశారు. ఫుల్ జోష్ గా సాగిన ఈ పాటలో రజినీ, అనిరుధ్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ పాటను మీరు కూడా చూసేయండి. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.