Actress Ileana: మరోసారి తల్లైన ఇలియానా.. పండంటి మగబిడ్డకు జననం
గోవా బ్యూటీ ఇలియానా తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. ఆమె రెండోసారి తల్లి అయినట్లు తెలిపింది. ఈ సారి కూడా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. తన బిడ్డకు ‘కియాను రాఫె డోలన్’ అనే పేరు పెట్టినట్లు తెలిపింది.