OTT Movies: ఈ వారం ఓటీటీలో వినోదాల విందు.. సినిమాల లిస్ట్ చూస్తే ఆగరు!
కామెడీ, థ్రిల్లర్, క్రైమ్ ఇలా రకరకాల జానర్లతో ఓటీటీ వినోదాల విందుతో సిద్ధమైంది. ఈ వారం ఓటీటీ సినిమాలు, సీరీస్ ల లిస్ట్ ఏంటో ఇక్కడ చూద్దాం..
కామెడీ, థ్రిల్లర్, క్రైమ్ ఇలా రకరకాల జానర్లతో ఓటీటీ వినోదాల విందుతో సిద్ధమైంది. ఈ వారం ఓటీటీ సినిమాలు, సీరీస్ ల లిస్ట్ ఏంటో ఇక్కడ చూద్దాం..
ఇటీవల రెబా మోనికా జాన్ మ్యాడ్ స్క్వేర్ మూవీలో స్వాతి రెడ్డి అనే స్పెషల్ సాంగ్ చేసింది. అయితే సోషల్ మీడియాలో తాజాగా శారీలో మెరిసిపోతున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నటి షెఫాలీ జరీవాలా హఠాత్మరణం సినీ పరిశ్రమను, అభిమానులను షాక్ కి గురిచేసింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన ఆరోగ్యం గురించి ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప మూవీ ఇటీవల విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. జూన్ 27వ తేదీ న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 18-20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది.
షెఫాలీ మరణంతో ఆమె గత ఇంటర్వ్యూలు, అందులో ఆమె చెప్పిన విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షెఫాలీ తనకు ‘కాంటా లగా’ పాట ఆఫర్ వచ్చిన సమయంలో తన కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపింది.
మనోజ్ బాజ్ పాయ్, సమంత ప్రధాన పాత్రలో నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 గ్లిమ్ప్స్ వచ్చేసింది. ఈ సీజన్ లో సామ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో మరింత వైల్డ్ గా కనిపించింది.
బాలీవుడ్ నటి షెఫాలి జరివాలా గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షెఫాలీ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. దీంతో ఆమె మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ నటి త్రిష చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ కెటిల్ ఇన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దేవాలయానికి ఓ ఏనుగును బహూకరించారు. అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి వారు ‘గజ’ అనే ఏనుగును దానం చేశారు.
రష్మిక-విజయ్ మధ్య ఇన్స్టాగ్రామ్ పోస్టు వైరల్గా మారింది. ‘మైసా మూవీ అద్భుతంగా ఉండనుంది’ అని విజయ్ ఓ పోస్టు పెట్టాడు. దీన్ని రీషేర్ చేసిన రష్మిక ‘‘విజ్జూ ఈ సినిమాతో నేను నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా’’ అని ఒక హార్ట్ ఎమోజీని పెట్టింది.