Ritika Singh: వెరీ హాట్ లుక్స్‌లో రితికా సింగ్.. ఫొటోలు చూశారా!
గురు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రితికా సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా హాట్ లుక్స్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి.