/rtv/media/media_files/2025/10/16/pooja-hegde-2025-10-16-18-46-59.jpg)
Pooja Hegde
/rtv/media/media_files/2025/10/16/pooja-hegde-2025-10-16-18-49-11.jpg)
పూజా హెగ్డే కొత్త లుక్.. మోడ్రన్ డ్రెస్‌లో స్టన్నింగ్‌గా మెరిసిన బుట్ట బొమ్మ లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
/rtv/media/media_files/2025/10/16/pooja-hegde-1-2025-10-16-18-49-11.jpg)
పూజ ఎక్స్ప్రెషన్స్, చూపులకు నెటిజన్లు ఫిదా.
/rtv/media/media_files/2025/10/16/pooja-hegde-2-2025-10-16-18-49-11.jpg)
ట్రెండీ డ్రెస్, హై క్లాస్ స్టైలింగ్‌తో మోడ్రన్ టచ్ ఇచ్చిన పూజా.
/rtv/media/media_files/2025/10/16/pooja-hegde-3-2025-10-16-18-49-11.jpg)
"సూపర్", "గార్జియస్" అంటూ సోషల్ మీడియాలో పూజ ఫ్యాన్స్ కామెంట్స్..
/rtv/media/media_files/2025/10/16/pooja-hegde-4-2025-10-16-18-49-11.jpg)
'ఒక లైలా కోసం' సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సరసన మెరిసిన బ్యూటీ.
/rtv/media/media_files/2025/10/16/pooja-hegde-5-2025-10-16-18-49-11.jpg)
సూర్యతో కలిసి నటించిన తాజా రెట్రో మూవీ పూజా కెరీర్లో మరో మైలురాయి
/rtv/media/media_files/2025/10/16/pooja-hegde-7-2025-10-16-18-49-11.jpg)
‘కూలీ’ సినిమాలో మోనికా స్పెషల్ సాంగ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న పూజా.
/rtv/media/media_files/2025/10/16/pooja-hegde-8-2025-10-16-18-49-11.jpg)
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో లవ్ స్టోరీ, 'కాంచన 4', బాలీవుడ్ చిత్రం 'హై జవానీతో ఇష్క్ హోనా హై'తో మన ముందుకు రాబోతుంది పూజా.