సినిమా Raviteja: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రవితేజ హీరో రవితేజ కుడి చేతికి సర్జరీ అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రవితేజ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. "ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు." By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagarjuna : N- కన్వెన్షన్ పట్టా భూమి, దాన్ని అన్యాయంగా కూల్చేశారు.. నాగార్జున ఎమోషనల్ N-కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున స్పందించారు.' కూల్చివేత చేపట్టడం బాధాకరం. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. అది పట్టా భూమి. కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. దీనికోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం' అంటూ ఎక్స్ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood Vs Bollywood : బాలీవుడ్.. మీ బతుకులేంటో తెలుసుకోండి, ప్రభాస్‌ని అనే రేంజా మీది? సోషల్ మీడియాలో బాలీవుడ్ Vs టాలీవుడ్ వార్ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ -ప్రభాస్ వివాదంతో సోషల్ మీడియాలో టాలీవుడ్, బాలీవుడ్ మధ్య వార్ మొదలైంది. టాలీవుడ్ ను అనేటప్పుడు మీ బతుకులేంటో తెలుసుకోండి, ప్రభాస్‌ని అనే రేంజా మీది? కల్కి క్లైమాక్స్ లోప్రభాస్ ఎంట్రీ సీన్ ఒక్కటి చాలు మీకు' అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nag Ashwin : ప్రభాస్ - అర్షద్ వివాదంపై స్పందించిన 'కల్కి' డైరెక్టర్.. ఏమన్నాడంటే? ప్రభాస్ - అర్షద్ వివాదంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.' నార్త్-సౌత్, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్.. ఇలా పోలుస్తూ వెనక్కి వెళ్లొద్దు. అర్షద్ కొంచెం హుందాగా మాట్లాడాల్సింది. 'కల్కి' రెండోభాగంలో ప్రభాస్ ను బెస్ట్‌గా చూపిస్తాను' అని అన్నారు. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Unstoppable Show : బాలయ్య 'అన్ స్టాపబుల్' షోకు ఊహించని గెస్ట్.. ఎవరంటే? బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ లేటెస్ట్ సీజన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెస్ట్ గా రాబోతున్నారట. బాలయ్య, రేవంత్ రెడ్డి ఇద్దరికి మంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే బాలయ్య అడిగిన వెంటనే రేవంత్ రెడ్డి ఓకే చెప్పినట్లు సమాచారం. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sreeleela : ఎట్టకేలకు బాలీవుడ్ నుంచి పిలుపు అందుకున్న శ్రీలీల.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్లు తాజా సమాచారం. సిద్దార్థ్ మల్హోత్ర కథానాయకుడిగా ‘మిట్టి’ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది. అక్టోబర్‌లో ఈ సినిమా మొదలు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nani : కాలినడకన ఫ్యామిలీతో తిరుమలకు న్యాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ హీరో నాని కాలినడకన తిరుమల చేరుకున్నారు. తన సతీమణి అంజన, తనయుడు అర్జున్‌తోపాటు తన కొత్త సినిమా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్‌తో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mr.Bachchan : నెలలోపే ఓటీటీలోకి 'మిస్టర్ బచ్చన్'.. స్ట్రీమింగ్ డేట్ అదేనా? రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 6 లేదా 7న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Vishnu : ప్రభాస్ - అర్షద్ వివాదంపై మంచు విష్ణు రియాక్షన్.. డైరెక్ట్ బాలీవుడ్ కే లేఖ రాస్తూ వార్నింగ్ ప్రభాస్ - అర్షద్ వివాదంపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాశాడు. అందులో 'అర్షద్ వ్యాఖ్యలు చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది. మరోసారి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని' పేర్కొన్నారు. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn