Kodama Simham: 'కొదమసింహం' మళ్ళీ వస్తున్నాడు.. మెగాస్టార్ అదిరిపోయే అప్డేట్!

మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ చిత్రం 'కొదమసింహం' మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. దాదాపు 35 ఏళ్ళ తర్వాత ఈ చిత్రాన్ని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు చిరంజీవి.

New Update

Kodama Simham Re-Release: మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ చిత్రం 'కొదమసింహం' మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. దాదాపు 35 ఏళ్ళ తర్వాత ఈ చిత్రాన్ని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు చిరంజీవి. కొత్త తరం ఆడియన్స్ అభిరుచికి అనుగుణంగా 4k వెర్షన్ ఖ్వాలిటీతో రీరిలీజ్ చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు