Sandra Wedding: హీరోతో ఘనంగా 'ముద్దమందారం' సీరియల్ నటి పెళ్లి.. ఫొటోలు చూశారా!
బుల్లితెర నటులు సాండ్రా- మహేష్ బాబు కాళిదాసు తమ ప్రేమ బంధానికి ముగింపు పలికారు. గత కొద్దిరోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
బుల్లితెర నటులు సాండ్రా- మహేష్ బాబు కాళిదాసు తమ ప్రేమ బంధానికి ముగింపు పలికారు. గత కొద్దిరోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
యాంకర్ శివజ్యోతి దాదాపు పదేళ్ల తర్వాత గర్భం దాల్చింది. అయితే శివజ్యోతికి తాజాగా వారి కుటుంబ సభ్యులు శ్రీమంతం చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
23 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న ప్రభాస్, ఈశ్వర్ నుండి బాహుబలి, సలార్, కల్కి 2898 AD వరకు పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఆయన వినయం, కృషి, అంకితభావం ఆయనను దేశవ్యాప్తంగా అభిమానుల మనసుల్లో నిలిపాయి.
35 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతున్న ‘శివ’ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ సుష్మను ఆర్జీవీ ట్వీట్ చేసి గుర్తుచేశాడు. ఆమె ఇప్పుడు అమెరికాలో AI & Cognitive Scienceలో రీసెర్చ్ చేస్తోంది. ఆ ట్వీట్‌కి స్పందించిన సుష్మ, ఆ అనుభవం చాలా గర్వంగా ఉందని చెప్పింది.
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి తన నివాసంలో ఆయన స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబైలోని జుహులో గల క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలతో కొద్దిరోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
ప్రముఖ బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కి అరుదైన గౌరవం దక్కింది. తన సంగీతం ద్వారా సంపాదించిన డబ్బుతో 3,800 మందికి పైగా నిరుపేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.
స్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం SSMB 29. ఈనెల 15న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ రివీల్ చేయబోతున్నారు మేకర్స్.