'అఖండ' ఖాతాలో అరుదైన రికార్డు.. అది బాలయ్యకే సాధ్యమంటున్న అభిమానులు!
కరోనాతో సినిమా పరిశ్రమ కుదేలైపోతున్న రోజుల్లో రిలీజై టాలీవుడ్ కు పూర్వ వైభవాన్ని తెచ్చిన సినిమా 'అఖండ'. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేయడంతో 'అఖండ' సాధించిన రికార్డులను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.