హాట్ అందాలతో కేతిక శర్మ ఫోజులు.. వైట్‌శారీలో అందాల ఆరబోత
హీరోయిన్ కేతిక శర్మ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తక్కువ సినిమాల్లో నటించిన తన అందంతో పాపులారిటీని సంపాదించుకుంది. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ తన అందాలతో ఫ్యాన్స్‌ను నిద్రపోనివ్వడం లేదు.