/rtv/media/media_files/2024/10/16/hIpVL687G0IblBml6U9Q.jpg)
కరోనాతో సినిమా పరిశ్రమ కుదేలైపోతున్న రోజులవి. సినిమా థియేటర్లన్నీ నెలల తరబడి మూతపడ్డాయి. అప్పటికే విడుదల కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. దాంతో నిర్మాతలకు వడ్డీల భారం పెరిగింది. ఇండస్ట్రీ అంతా కూర్చొని థియేటర్స్ ఓపన్ చేయాలని అనుకున్నా.. జనాలు కరోనా భయంతో థియేటర్స్ కు వస్తారో? రారో? అన్న సందేహాలు వ్యక్తమవుతున్న వేళ పెద్దగా హడావిడి లేకుండా థియేటర్స్ రిలీజయింది 'అఖండ' సినిమా.
Also Read : బోయపాటి, థమన్ లను కలిపిన బాలయ్య..
బాలయ్య - బోయపాటి కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం 2021 డిసెంబర్ 2 న విడుదలయింది. మార్నింగ్ షోకే హిట్ టాక్ అందుకుంది. దాంతో జనాలు థియేటర్స్ కు పరుగులు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ చాలా వరకు హౌస్ ఫుల్ అయిపోయాయి. మాస్క్, సోషల్ డిస్టెన్స్ అనే కరోనా నియమాలను ఏమాత్రం లెక్క చేయకుండా ఆడియన్స్ థియేటర్స్ లో సినిమాను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు.
దీనెమ్మ జీవితం.. కరోనా భయం లేదు.. సోషల్ డిస్టెన్స్ లేదు.. ముసలి ముతకా ఆడ మగా చిన్నా పెద్దా తేడాలేకుండా లుంగీలెగ్గెట్టి మరీ థియేటర్స్ లో శివతాండవం చేయించిన సినిమా ఇది.. ఇలాంటి జాతర ఇప్పట్లో ఏ సినిమాకి రాదేమో..
— భం అఖండ (భగవంత్ కేసరి) 💥💥 (@legendSashidhar) September 30, 2024
అఖండ...
pic.twitter.com/cRnUuC6SjA
Also Read : అల్లు అర్జున్ కోసం అభిమాని భారీ సాహసం.. ఏకంగా ఏం చేశాడంటే?
ఇండస్ట్రీకి ఊపిరినిచ్చిన సినిమా..
కరోనా భయం లేదు.. సోషల్ డిస్టెన్స్ లేదు.. ముసలి ముతకా ఆడ మగా చిన్నా పెద్దా తేడాలేకుండా లుంగీలెగ్గెట్టి మరీ థియేటర్స్ లో శివతాండవం చేయించిన సినిమా ఇది. ఇలాంటి జాతర ఇప్పట్లో ఏ సినిమాకి రాదేమో. తొలినాళ్ళలో అప్పటి దిగ్గజం NTR, ANR లు అలా ఎందరో కలిసి తెలుగు సినిమా ను నడిపించారు, అది చరిత్ర. మళ్ళీ కరోనా తరువాత డీలా పడిన పరిశ్రమ లో సినిమా రంగము, ఆ సినిమాకు ఊపిరి నిచ్చిన చిత్రం 'అఖండ'.
తొలినాళ్ళలో అప్పటి దిగ్గజం NTR,ANR లు అలా ఎందరో కలిసి తెలుగు సినిమా ను నడిపించారు, అది చరిత్ర
— sudhakar yadav (@yadav7297) August 25, 2023
ఇప్పుడు కరోనా తరువాత డీలా పడిన పరిశ్రమ లో సినిమా రంగము, ఆ సినిమాకు ఊపిరి నిచ్చిన చిత్రం అఖండ, అది బాలయ్య తోనే మళ్ళీ జనాళ్ళ ను సినిమా హాళ్లకు రప్పించింది.
ఆనాడు NTR
ఈనాడు బాలయ్య. https://t.co/VGUsDzJyEa
Also Read : జాన్వీ, శ్రద్ధా.. నాని కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరంటే?
అది బాలయ్య తోనే మళ్ళీ జనాళ్ళ ను సినిమా హాళ్లకు రప్పించింది. అసలే కరోనా టైం,థియేటర్లు అన్ని క్లోజ్,ఉన్న థియేటర్లకు జనాలు వస్తారా? రారా? అనే దుస్థితిలో ఇండస్ట్రీ ఉంది. నిర్మాతలు సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతున్నారు. ఆ టైంలో సాహసం చేసి సినిమాను ధైర్యంగా రిలీజ్ చేసి ఇండస్ట్రీ మొత్తానికి ఊపిరి పోసింది బాలయ్య 'అఖండ' మూవీ. కోవిడ్ టైం లోనే ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఒక పక్క కరోనా ఇంకో పక్క టికెట్ రేట్ల పంచాయితీ.... రెడీ గా ఉన్న సినిమా బాక్సులకు తాళాలు వేసుకుని రిలీజ్ చేయడానికి భయపడుతున్న టైం లో అఖండ తో తెలుగు సినీ పరిశ్రమ కి, తెలుగు సినిమాకి తెగువతో ఒక దారిని చూపించిన హీరో.... #Torchbearer pic.twitter.com/PahK0HjlwZ
— Balayya Yuvasena (@BalayyaUvasena) April 14, 2022
Also Read : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. Mr.పర్ ఫెక్ట్ రీ రిలీజ్
అంతేకాదు బాలయ్య కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా కూడా ఇదే. సుమారు 103 సెంటర్స్ లో 50 రోజులు ఆడిన ఈ సినిమాకు నేడు సీక్వెల్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ మళ్ళీ ఆ రోజులు గుర్తు చేసుకుంటూ 'అఖండ' సాధించిన ఘనతల గురించి సోషల్ మీడియా వేదికగా బయటపెడుతున్నారు.