Vijay Devarakonda : మరోసారి ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా..?
విజయ్ దేవర కొండ, తరుణ్ భాస్కర్ కాంబోలో సినిమా రాబోతున్నట్లు లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండకు తరుణ్‌భాస్కర్ ఓ కథ వినిపించాడట. దానికి విజయ్ కూడా ఓకే చెప్పాడట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానున్నట్లు సమాచారం.