/rtv/media/media_files/2024/10/29/anrr.jpg)
ANR నేషనల్ అవార్డు వేడుక అన్నపూర్ణ స్థూడియోస్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ తారలు, ప్రముఖులు సందడి చేశారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
/rtv/media/media_files/2024/10/29/wcFPcx703iyYnFZ0HctC.jpg)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవీ మాట్లాడుతూ.. తనకి ఎన్ని అవార్డులు వచ్చినా కూడా ఏఎన్ఆర్ అవార్డు రావడం చాలా ప్రత్యేకమని చెప్పారు.
/rtv/media/media_files/2024/10/29/anrr2.jpg)
ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. టాలీవుడ్లో తాను కూడా ఒక సభ్యుడిని కావడం గర్వకారణమని అన్నారు. అమితాబ్, నాగార్జున, చిరంజీవి ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
/rtv/media/media_files/2024/10/29/anr-2.jpeg)
అక్కినేని జాతీయ పురస్కార వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెజెండ్రీ కమెడియన్ బ్రహ్మానందం కూడా హాజరయ్యారు.
/rtv/media/media_files/2024/10/29/anr-9.jpeg)
మెగాస్టార్ తల్లి అంజనాదేవి కూడా అక్కినేని అవార్డు వేడుకలో పాల్గొన్నారు. అంజనాదేవికి నటుడిగా అక్కినేని నాగేశ్వర్ రావు అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చిరంజీవి అవార్డు ఫంక్షన్ లో స్వయంగా చెప్పారు.
/rtv/media/media_files/2024/10/29/anr3.jpeg)
లెజెండ్రీ కమెడియన్ బ్రహ్మానందం అమితాబ్ బచ్చన్ తో ముచ్చటించారు.
/rtv/media/media_files/2024/10/29/anr-7.jpeg)
అవార్డు ఫంక్షన్ లో అక్కినేని నాగచైతన్య, తన భార్య శోభిత సందడి చేశారు.
/rtv/media/media_files/2024/10/29/anr-5.jpeg)
అక్కినేని అవార్డు వేడుకల్లో దగ్గుబాటి వెంకటేష్
/rtv/media/media_files/2024/10/29/anr-4.jpeg)
డైరెక్టర్ నాగశ్విన్
/rtv/media/media_files/2024/10/29/anr-8.jpeg)
డైరెక్టర్ త్రివిక్రమ్, రాంచరణ్ IMAGES CREDIT: ANR NATIONAL AWARDS