అందంతో మెస్మరైజ్ చేస్తున్న అనుసూయ.. స్మైల్‌కి ఎవరైనా ఫిదా కావల్సిందే!

అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం, నటనతో ప్రేక్షకులను ఎప్పుడూ మెప్పిస్తుంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే అనసూయ తన హాట్ ఫొటోలతో ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు