అప్పుడేమో అలా... ఇప్పుడేమో ఇలా.. సాయి పల్లవి పై భారీ ట్రోలింగ్
నటి సాయి పల్లవి గతంలో ''పాకిస్తాన్‌లో ఉన్న వాళ్లకి మన జవాన్లు టెర్రటిస్టులలా కనిపిస్తారు''అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బాయ్‌కాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
Sai Pallavi: నటి సాయి పల్లవి నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో సాయి పల్లవి వివాదంలో చిక్కుకుంది. సాయిపల్లవిని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
గతంలో 'విరాట పర్వం' సినిమా టైంలో ఆమె చేసిన వివాదస్పద వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ''పాకిస్తాన్‌లో ఉన్న వారికి మన జవాన్లు టెర్రటిస్టులలా కనిపిస్తారు.. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాము. మనం వాళ్ళని హార్మ్ చేస్తామనుకుంటారు కాబట్టి. మనకూ వాళ్లు అలానే కనిపిస్తారు. ఇక్కడ చూసే విధానం మారిపోతుంది. అందులో ఎవరు రైట్ ఎవరు తప్పు అనేది చెప్పలేను" అని అన్నారు. దీంతో ఇండియన్ ఆర్మీని అగౌరవపరిచావంటూ అప్పట్లో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ వ్యాఖ్యలను మరోసారి వైరల్ చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
అప్పట్లో ఇండియన్ ఆర్మీ గురించి అలా మాట్లాడి.. ఇప్పుడు 'అమరన్' లో ఎలా నటించింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సాయి పల్లవిని బాయ్‌కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఆమెకు సపోర్ట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కేవలం ఒక అభిప్రాయాన్ని మాత్రమే చెప్పింది.. ఎందుకు తన పై అనవసర ద్వేషం చూపుతున్నారు? ఇందులో తప్పేముంది? సాయిపల్లవిని ఎందుకు బహిష్కరించాలి? అని అంటున్నారు.
Someone from Bollywood wanted role of Sita in movie Ramayana, But Sai Pallavi got that
Now that actress hired a PR Group which launched a malicious campaign to defame Sai Pallavi
Why Andhbhakts Are Giving Unnecessary Hate towards #SaiPallavi ? B cuz As per My Understanding She didn't say anything wrong abt our Army she just said According to Pakistanis not her view.. And She's against to Violence What's wrong in this? Why #BoycottSaiPallavi ? pic.twitter.com/JTSaKtYeaf
🚨 @Sai_Pallavi92, who once compared our brave Indian Army to Pakistan’s and justified the suffering of Kashmiri Hindus, is now cast as Mata Sita?! This is an insult to our culture and our heroes! Let’s reject this mockery of our values. 🇮🇳❌ #BoycottSaiPallavipic.twitter.com/kOIPLP5OyI
అప్పుడేమో అలా... ఇప్పుడేమో ఇలా.. సాయి పల్లవి పై భారీ ట్రోలింగ్
నటి సాయి పల్లవి గతంలో ''పాకిస్తాన్‌లో ఉన్న వాళ్లకి మన జవాన్లు టెర్రటిస్టులలా కనిపిస్తారు''అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బాయ్‌కాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
Sai Pallavi
Sai Pallavi: నటి సాయి పల్లవి నటించిన తాజా చిత్రం 'అమరన్'. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో సాయి పల్లవి వివాదంలో చిక్కుకుంది. సాయిపల్లవిని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
Also Read: అరుణాచలంలో భర్తతో కలిసి శివజ్యోతి పూజలు.. ఫొటోలు వైరల్
అసలేమైందంటే..
గతంలో 'విరాట పర్వం' సినిమా టైంలో ఆమె చేసిన వివాదస్పద వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ''పాకిస్తాన్‌లో ఉన్న వారికి మన జవాన్లు టెర్రటిస్టులలా కనిపిస్తారు.. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాము. మనం వాళ్ళని హార్మ్ చేస్తామనుకుంటారు కాబట్టి. మనకూ వాళ్లు అలానే కనిపిస్తారు. ఇక్కడ చూసే విధానం మారిపోతుంది. అందులో ఎవరు రైట్ ఎవరు తప్పు అనేది చెప్పలేను" అని అన్నారు. దీంతో ఇండియన్ ఆర్మీని అగౌరవపరిచావంటూ అప్పట్లో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ వ్యాఖ్యలను మరోసారి వైరల్ చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
Also Read: అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్
అప్పట్లో ఇండియన్ ఆర్మీ గురించి అలా మాట్లాడి.. ఇప్పుడు 'అమరన్' లో ఎలా నటించింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సాయి పల్లవిని బాయ్‌కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఆమెకు సపోర్ట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కేవలం ఒక అభిప్రాయాన్ని మాత్రమే చెప్పింది.. ఎందుకు తన పై అనవసర ద్వేషం చూపుతున్నారు? ఇందులో తప్పేముంది? సాయిపల్లవిని ఎందుకు బహిష్కరించాలి? అని అంటున్నారు.
Also Read: 24ఏళ్ల తర్వాత తొలిసారి.. ప్రపంచ వేదికపై భారతీయ అందాల భామకు కిరీటం