మీనాక్షి చౌదరి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా?
హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. తాజాగా లక్కీ భాస్కర్ మూవీతో ఆడియన్స్ ను పలకరించింది. అయితే తానూ సినిమాల్లోకి రాకముందు డెంటిస్ట్ అని, సినిమాల్లోకి అనుకోకుండా వచ్చానని 'అన్ స్టాపబుల్' షో వేదికగా చెప్పుకొచ్చింది.