రెడ్ శారీలో ప్రియాంక.. భర్తతో దీపావళి డిన్నర్.. స్పెషల్ పిక్స్ వైరల్ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, భర్త నిక్ దీపావళి సందర్భంగా బుధవారం రాత్రి సెలెబ్రెటీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా పార్టీ హోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Archana 01 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, తన భర్త నిక్ జోనాస్ తో దీపావళి పండగను గ్రాండ్ గా జరుపుకున్నారు. పండగ సందర్భంగా ప్రియాంక, నిక్ ఫ్రెండ్స్ కోసం బుధవారం స్పెషల్ పార్టీ హోస్ట్ చేశారు. 2/6 ఈ పార్టీలో హాలీవుడ్ స్టార్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, సన్నిహితులు పాల్గొన్నారు. ప్రియాంక లండన్ లోని జింఖానా రెస్టారెంట్లో ఈ పార్టీని హోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 3/6 ఈ పార్టీలో ప్రియాంక సాంప్రదాయ వస్త్రాలంకారణలో అందంగా మెరిసింది. సబ్యసాచి డిజైన్ చేసిన రెడ్ శారీలో ఎంతో అందంగా కనిపించారు. 4/6 డీప్ నెక్లైన్తో కూడిన బ్లౌజ్, ఎర్రటి బిందీ, బ్యాంగిల్స్తో తన పండుగ రూపాన్ని హాలైట్ చేసింది ప్రియాంక. 5/6 ప్రియాంక భర్త నిక్ కూడా సంప్రదాయ కుర్తాలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 6/6 ఈ ఫొటోలను ప్రియాంక ఫ్యాన్ పేజ్ కు సంబంధించిన అభిమానులు పంచుకున్నారు. ll Image Credits: jerryxmimi/Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి