'కాంతార' కోసం రంగంలోకి హాలీవుడ్ డైరెక్టర్.. రిషబ్ శెట్టి ప్లాన్ అదుర్స్
'కాంతార' కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ను రంగంలోకి దింపారు. ఇన్ హెల్, రెడ్ ఫ్యాక్షన్ లాంటి హాలీవుడ్ సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన టోడర్ లాజరోవ్ 'కాంతార' లో రెండు యాక్షన్ సీన్స్ తీస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రిషబ్ శెట్టి ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేశాడు.