Prabhas: ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ లో ప్రభాస్.. డార్లింగ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ భారీ ప్లానింగ్?
ప్రభాస్, ప్రశాంత్ వర్మ మూవీకి సంబంధించి పలు అప్డేట్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. రణ్ వీర్ సింగ్ కపూర్ తో చేయాలనుకున్న సినిమాను ఇప్పుడు ప్రభాస్ తో చేయబోతున్నాడట ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.