అల్లు అర్జున్ పై కేసు.. నేడు హైకోర్టులో తుది తీర్పు
ఏపీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో నంద్యాల పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది.