Pushpa2: 'పుష్ప2' ఐటమ్ సాంగ్ లీక్.. శ్రీలీల, బన్నీ లుక్ మామూలుగా లేదు! అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2' లో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారనేది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో పుష్ప సెట్స్ నుంచి లీకైన శ్రీలీల ఫొటో వైరల్ గా మారింది. దీంతో పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో బన్నీతో స్టెప్పులేసింది శ్రీలీల అని క్లారిటీ వచ్చేసింది. By Archana 09 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update Pushpa 2: The rule షేర్ చేయండి Pushpa 2 : The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2' కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. కానీ, ఇప్పటికీ ఇందులోని స్పెషల్ సాంగ్ లో బన్నీతో కలిసి స్టెప్పులేసేది ఎవరనేది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. Also Read: 3 స్టేట్స్.. 9 థియేటర్స్.. రామ్‌చరణ్ టీజర్ లాంచ్ ప్లాన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా భయ్యా! పుష్ప 2 ఐటమ్ సాంగ్ లో శ్రీలీల ఈ పాట కోసం బాలీవుడ్ హీరోయిన్స్ త్రిప్తి దిమ్రి, శ్రద్ధా కపూర్‌పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా అవకాశం మాత్రం టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు దక్కినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడే అదే వార్త నిజమైంది. తాజాగా 'పుష్ప2' షూటింగ్ సెట్స్ నుంచి శ్రీలీల, బన్నీ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఇది స్పెషల్ సాంగ్ కు సంబంధించిన స్టిల్ అన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో శ్రీలీల బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ గా, అల్లు అర్జున్ ఎర్ర రంగు డ్రెస్‌లో కనిపించారు. దీంతో పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో బన్నీతో స్టెప్పులేసింది శ్రీలీల అని క్లారిటీ వచ్చేసింది. Also Read : కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం! #Pushpa2TheRule 💃🕺 pic.twitter.com/cxuEIfCOLv — Telugu Chitraalu (@TeluguChitraalu) November 8, 2024 Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్! Also Read: 'సిటాడెల్' లో సెమీ న్యూడ్ సీన్స్ పై నెటిజన్ షాకింగ్ కామెంట్.. వరుణ్ రిప్లై వైరల్..! #allu-arjun #tollywood #sree-leela #pushpa-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి