యూరోప్ ట్రిప్ లో హాట్ బ్యూటీ ఆశు అందాల జాతర..! ఫొటోలు వైరల్
బోల్డ్ బ్యూటీ ఆశు రెడ్డి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆశు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.
బోల్డ్ బ్యూటీ ఆశు రెడ్డి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆశు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.
మాటలతోనే ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. సీన్ ఎంత పెద్దదైనా తన డైలాగ్స్ తో కన్విన్స్ చేయడం ఆయనకే సాధ్యం. అందుకే ఆయనను సినీ ప్రియుల మాటల మాంత్రికుడు అని పిలుస్తారు. నేడు ఈ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు.
నేడు కమల్ హాసన్ పుట్టిరోజు సందర్భంగా ఆయన కూతురు శృతి హాసన్ స్పెషల్ విషెష్ తెలియజేశారు. కమల్ హాసన్ తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. "హ్యాపీ బర్త్ డే అప్పా.. మీరు ఈ ప్రపంచంలోనే అరుదైన రత్నం. మీ కూతురిగా పుట్టడం నా అదృష్టం" అంటూ పోస్ట్ పెట్టారు.
నటి అనుష్క - డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న కొత్త సినిమా 'ఘాటి'. ఇవాళ అనుష్క బర్త్ డే సందర్భంగా ఈ మూవీ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో నోట్లో సిగార్ పెట్టుకుని, ముఖంపై రక్తం ఉన్న స్టిల్ ఓ రేంజ్ లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ మధ్య విభేదాలు వచ్చాయని కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. డైరెక్టర్ మణిరత్నం ఐశ్వర్య, అభిషేక్ తో ముచ్చటగా మూడోసారి సినిమా చేయడానికి సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది.
నటి కేతిక శర్మ సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా.. సోషల్ మీడియా పరంగా మాత్రం దూసుకుపోతుంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా కొన్ని ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ట్రెండ్ అవుతున్నాయి.
బాలీవుడ్ లో స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ముంబైలోని బాంద్రా పోలీసుల వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ అనే వ్యక్తి పేరు పై నమోదైన నంబర్ నుంచి హత్య బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.
సౌత్ సినీ ఇండస్ట్రీలో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్క శెట్టి.. తన కెరీర్ లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేసింది. ఆ సినిమాల గురించి ఈ స్టోరీలో..
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది తెలుగింటి అందం ఈషా రెబ్బా. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది కానీ పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. తాజాగా సోషల్ మీడియాలో ఎల్లో కలర్ చీరతో దిగిన ఫొటోలు షేర్ చేయడంతో నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.