New Update
Bigg Boss Telugu 8
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా ముందుకెళ్తోంది. తాజాగా విడుదలైన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో టాస్క్ లో భాగంగా పృథ్వీ- నబీల్ మధ్య పెద్ద ఫైట్ జరిగినట్లుగా కనిపించింది. ఇద్దరు కోపంతో ఒకరి పైకి ఒకరు వెళ్తూ కొట్టుకునేంతల చేశారు. వీళ్ళను చూసి మిగతా హౌస్ మేట్స్ అంతా షాకయ్యారు.
తాజా కథనాలు