New Update
/rtv/media/media_files/2024/11/08/jMZNF8z9ja7Kj2wfYYSd.jpg)
1/4
యానిమల్ సినిమాకి ముందు త్రిప్తి దిమ్రి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.
/rtv/media/media_files/2024/11/08/L4lxiBAFM9sac5TlcC9X.jpg)
2/4
యానిమల్ సినిమా తర్వాత ఈమె ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఒక్కసారిగా ఈమె ఫాలోవర్స్ కూడా పెరిగిపోయారు.
/rtv/media/media_files/2024/11/08/RALnOGltSB7G6ohcxbfs.jpg)
3/4
ప్రస్తుతం ఈమెకు మంచి క్రేజ్ ఉండటంతో సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి.
/rtv/media/media_files/2024/11/08/dFDCc6KaunUKiCj1xCzp.jpg)
4/4
త్రిప్తి ప్రస్తుతం బాలీవుడ్లో భూల్భులయ్య 3, ధడక్ 2తో పాటు మరో మూడు సినిమాలు చేస్తోంది.