Bigg Boss: బిగ్‌బాస్ మొదట ఎక్కడ పుట్టిందో తెలుసా ?.. దీని అసలు కథ ఇదే
బిగ్‌బాస్.. ఈ షో గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా యువతీ,యువకులు దీన్ని ఎక్కువగా చూస్తారు. ఈ షో అసలు చరిత్ర గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
బిగ్‌బాస్.. ఈ షో గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా యువతీ,యువకులు దీన్ని ఎక్కువగా చూస్తారు. ఈ షో అసలు చరిత్ర గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. ధర్మేంద్ర 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే అనే రొమాంటిక్ డ్రామాతో తన కెరీర్‌ను ప్రారంభించారు.
ప్రభాస్ పాన్-ఇండియా సినిమా Spirit లాంచ్ హైదరాబాద్ లో జరిగింది. సందీప్ రెడ్డి వంగ్ దర్శకత్వంలో, త్రిప్తి డిమ్రి వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కీలక పాత్రలలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే రవితేజ, త్రివిక్రమ్ కుమారులు డైరెక్షన్ అసిస్టెంట్‌గా చేరడం విశేషం.
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాజాగా కన్నుమూశారు. అతని మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ధర్మేంద్ర నివాసానికి చేరుకుంటున్నారు.
‘రాజు వెడ్స్ రాంబాయి’ మొదటి వీకెండ్లో 3 రోజులకు రూ. 7.28 కోట్లు వసూలు చేసి ప్రాఫిట్ జోన్లోకి చేరింది. చిన్న సినిమా అయినా మంచి టాక్‌తో తెలంగాణలో బలంగా దూసుకుపోయింది. టికెట్ ధరలను కూడా కొంత పెంచినందున, కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
‘ది రాజా సాబ్’ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దర్శకుడు మారుతి క్షమాపణ చెప్పారు. తానకు ఎవరిని పోల్చాలన్న ఉద్దేశ్యం లేదని, ఎన్టీఆర్‌పై ఎంతో గౌరవం ఉందని తెలిపారు. ఈ సినిమా 2026 జనవరి 9న విడుదల కానుంది.
‘మరువ తరమా’ ట్రైలర్‌ను చూసి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఎంతో ఎమోషనల్‌గా ఉందని మెచ్చుకున్నారు. చైతన్య వర్మ నడింపల్లి రూపొందించిన ఈ ప్రేమకథలో హరీష్ ధనుంజయ, అథుల్య చంద్ర, అవంతిక హరి నల్వా నటించారు. నవంబర్ 28న విడుదల కానుంది.
నిఖిల్ సిద్ధార్థ నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ 2026 ఫిబ్రవరి 13న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఎనిమిది భాషల్లో రానున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా ‘రైజ్ ఆఫ్ స్వయంభు’ వీడియో రిలీజ్ చేసారు మూవీ టీమ్.
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మొదటి పాట ‘రెబల్ సాబ్’ హైదరాబాద్‌లో అభిమానుల సందడితో విడుదలైంది. తమన్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్‌లో ప్రభాస్ డాన్స్, స్టైల్ ప్రధాన ఆకర్షణలు. పాటతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ‘ది రాజా సాబ్’ జనవరి 9న పలు భాషల్లో విడుదల కానుంది.