Actor Vishal: థియేటర్ల ముందు రివ్యూలు ఆపండి.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!
తమిళ హీరో, నిర్మాత మండలి మాజీ అధ్యక్షడు విశాల్ థియేటర్లు ముందు పబ్లిక్ రివ్యూలు ఆపేయాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ఇటీవలే పాల్గొన్న 'రెడ్ ఫ్లవర్' అనే మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశాల్ దీని గురించి మాట్లాడారు.