Anupama : హాఫ్ షోల్డర్ లుక్ లో.. కర్లీ బ్యూటీ క్రేజీ ఫోజులు.. !
టాలీవుడ్ కర్లీ బ్యూటీ అనుపమ నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. హాఫ్ షోల్డర్ లుక్ లో క్రేజీ ఫోజులు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
టాలీవుడ్ కర్లీ బ్యూటీ అనుపమ నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. హాఫ్ షోల్డర్ లుక్ లో క్రేజీ ఫోజులు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
శ్రీలీల.. అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్స్ పంపించింది. బన్నీతోపాటు స్నేహారెడ్డి, పిల్లలకు కూడా గిఫ్ట్స్ ఇచ్చింది.కలర్ లెటర్స్ పై తన అభిప్రాయాలను రాసి గిఫ్ట్ ప్యాక్స్ గా వారికి పంపించింది. వాటిని బన్నీ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ శ్రీలీలకు థాంక్స్ చెప్పాడు.
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో 'అమరన్' మూవీ నడుస్తున్న ఓ థియేటర్ పై బాంబు దాడి జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్ పై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.
విశ్వక్ సేన్ ఓ ఈవెంట్ లో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'ఫలక్ నుమా దాస్' కథ చెప్పడం కోసం శ్రద్ధా శ్రీనాథ్ ను కలిస్తే ఆమె నో చెప్పిందని, అప్పుడు చాలా ఫీలయ్యానని, ఇప్పుడు ఆమె తన మూవీలో చేస్తుంటే ఆనందంగా ఉందని అన్నాడు.
నటి మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తల పై ఆందోళన వ్యక్తం చేశారు. ఓ హీరోతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరగడంపై స్పందించారు. ఏదో ఒక విషయాన్ని హైలెట్ చేయాలని కొంతమంది ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారు అంటూ వాపోయారు.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార.. ధనుష్ పై సంచలన ఆరోపణలు చేసింది. వ్యక్తిగతంగా తనపై ఇంత కక్ష పెట్టుకోవడం కరెక్ట్ కాదని పేర్కొంది. ఈ మేరకు సుమారు మూడు పేజీలున్న నోట్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ అష్షు రెడ్డి తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. ఈ క్రమంలో శారీలో క్యూట్ లుక్స్‌లో ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ వారం షో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ వీక్ పృథ్వీ, యష్మీ, టేస్టీ తేజ, అవినాష్, గౌతమ్, విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉండగా.. అవినాష్ ఎలిమినేట్ కానున్నట్లు టాక్.
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం ప్రపంచమంతా చెప్పుకునే విధంగా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్ళైన నాలుగు నెలలకు రాధికా కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారింగా అంబానీ కుటుంబంలో కలిసిపోయారు. తన పేరులో మర్చంట్ తొలగించి అంబానీని చేర్చుకున్నారు.