సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఇద్దరు స్టార్ సింగర్స్.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ పాపులర్ సింగర్స్ రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.