/rtv/media/media_files/2024/11/16/VVzbYhInynxsXlvh3CCF.jpg)
టిక్ టాక్ వీడియోస్‌తో సోషల్ మీడియా ద్వారా అష్షు రెడ్డి తన కంటూ గుర్తింపును సంపాదించుకుంది.
/rtv/media/media_files/2024/11/16/smkExJHuajn92TQIWxzl.jpg)
జూనియర్ సమంతగా బాగా ఫేమస్ అయిన అష్షు బిగ్ బాస్‌తో మరింత క్రేజ్ సంపాదించుకుంది.
/rtv/media/media_files/2024/11/16/kMUDP4ZiIvkXZnLjU65d.jpg)
బుల్లితెరపై పలు షోలలో చేస్తున్న అష్షు తన హాట్ అందాలతో ఎప్పుడూ సోషల్ మీడయాలో షేర్ చేస్తూనే ఉంటుంది.
/rtv/media/media_files/2024/11/16/eWYAX4l32nB4WK0cinH7.jpg)
తాజాగా శారీలో క్యూట్ లుక్స్‌తో ఉండే ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/11/16/M35Yw0unMqrgIih0W4HP.jpg)
సోషల్ మీడిాయాలో ఈమె అందానికి ఫాలోవర్స్ కూడా ఫుల్‌గానే ఉన్నారు.