యంగ్ క్రికెటర్ ను పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ భామ అనన్య పాండే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఓ యంగ్ క్రికెటర్ ప్రేమలో పడినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ భామ అనన్య పాండే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఓ యంగ్ క్రికెటర్ ప్రేమలో పడినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌కి రాశి ఖన్నా ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. రాశి ఖన్నా నటించిన ది సబర్మతి రిపోర్ట్ సినిమా ఇటీవల విడుదల కాగా.. ప్రధానితో సహా పలువురు ప్రశంసించారు.
ఈ వారం థియేటర్, ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు, సీరీస్ లు సిద్ధమయ్యాయి. విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ', సన్నీ లియోన్ 'మందిర', రాకింగ్ రాకేష్ 'కేశవ చంద్ర రామావత్', ప్రశాంత్ వర్మ 'దేవకీ నందన వాసుదేవ' చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.
అల్లు అర్జున్ 'పుష్ప2' ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. 15 గంటల్లోనే ఏకంగా 42 మిలియన్ల వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది. దీంతో పుష్ప టీమ్ సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్భంగా బన్నీ, సుకుమార్, దేవి, చంద్రబోస్, మేకర్స్ కలిసి దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
బీహార్ పాట్నాలో జరిగిన 'పుష్ప2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ ఈవెంట్ కు సుమారు 2 లక్షల మందికి పైగా ఫ్యాన్స్ హాజరయ్యారు. దీనిపై బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. 'థాంక్యూ పాట్నా ఫర్ ఆల్ ది లవ్' అంటూ ట్వీట్ చేశారు.
టాప్ పంజాబీ సింగర్ దిల్జీజ్ దోసాంజ్ మద్యాన్ని ప్రేరేపించే విధంగా పాటలు పాడటంతో రేవంత్ సర్కార్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ కాన్సర్ట్‌లో దిల్జీజ్ మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లో మద్యం నిషేధిస్తే అలాంటి పాటలు పాడటం మానేస్తానన్నాడు.
అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్ లో 'సలార్' ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ ట్రైలర్ కేవలం మూడు నిమిషాల్లోనే లక్ష లైక్స్ అందుకుంది.
నటి ఊర్వశీ రౌతేలా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసింది. గోవాలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె డ్రెస్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి.