అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్ అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్ లో 'సలార్' ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ ట్రైలర్ కేవలం మూడు నిమిషాల్లోనే లక్ష లైక్స్ అందుకుంది. By Anil Kumar 18 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన 'సలార్' ట్రైలర్ కేవలం మూడు నిమిషాల్లోనే లక్ష లైక్స్ అందుకుంది. 2/6 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' ట్రైలర్ నాలుగు నిమిషాల్లో లక్ష లైక్స్ సాధించింది. 3/6 పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' ట్రైలర్ లక్ష లైక్స్ సాధించేందుకు ఏడు నిమిషాల టైం తీసుకుంది. 4/6 ప్రభాస్ కల్కి2898AD మూవీ కూడా ఏడు నిమిషాల్లో లక్ష లైక్స్ రాబట్టింది. 5/6 ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన 'RRR' ట్రైలర్ 8 నిమిషాల్లో లక్ష లైక్స్ అందుకుంది. 6/6 తాజాగా రిలీజైన అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ 8 నిమిషాల్లో లక్ష లైక్స్ రాబట్టింది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి