/rtv/media/media_files/2024/11/18/2UeRNrDWr0rLzLpxDj3A.jpg)
బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
/rtv/media/media_files/2024/11/18/ovC60vhbCkwQP8RjOYZZ.jpg)
తరచూ హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందిస్తుంది.
/rtv/media/media_files/2024/11/18/jW2ePgJt2upsXFr3mTgc.jpg)
ఎద అందాలు, నాభి అందాలు, థైస్ అందాలతో కుర్రకారును అట్రాక్ట్ చేస్తుంది.
/rtv/media/media_files/2024/11/18/Vjqb12VA1JseZ1YlwHSs.jpg)
ఇదిలా ఉంటే తాజాగా గోవాలో జరిగిన ఓ ఈవెంట్లో ఊర్వశీ రౌతేలా అప్సరసలా మెరిసిపోయింది.
/rtv/media/media_files/2024/11/18/A2ty19zC39VFa87DNbQp.jpg)
గోవాలో ఓ ఈవెంట్ కోసం ఊర్వశీ ధరించిన డ్రెస్ అక్కడున్నవారందరినీ అట్రాక్ట్ చేసింది. దీంతో తనకు వచ్చిన విపరీతమైన అభిమానగళానికి ఊర్వశీ ఆనందం వ్యక్తం చేసింది. వారి ప్రేమకు ఫిదా అయిపోయానని తెలిపింది.
/rtv/media/media_files/2024/11/18/tijVI75U5uF1ZbHiXJ5V.jpg)
ఇక సినీ కెరీర్ విషయానికొస్తే.. ఓ వైపు బాలీవుడ్లో పలు సినిమాలు చేసి మంచి క్రేజ్ అందుకుంది.
/rtv/media/media_files/2024/11/18/85EkV9YmynHfiqeOcqRw.jpg)
ఇప్పుడు టాలీవుడ్లో ఐటెం సాంగ్‌లతో పాటు కీలక పాత్రలో నటించే అవకాశాలు అందుకుంటుంది. బాలకృష్ణ నటిస్తున్న ‘డాకూ మహారాజ్’ సినిమాలో నటిస్తుంది.