/rtv/media/media_files/2024/11/18/K8Cn9PItza3IW6vRQn1G.jpg)
టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా 1990లో నవంబర్ 30న ఢిల్లీలో జన్మించింది.
/rtv/media/media_files/2024/11/18/MqXDDKAdA8l4IhKJ4NTl.jpg)
హిందీ సినిమా మద్రాస్ కేఫ్‌తో కెరీర్‌ను ప్రారంభించిన రాశి తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2024/11/18/4SQBp55JYlcUhGnGqzAN.jpg)
ఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజీలో ఆంగ్లంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన రాశికి చిన్నిప్పటి నుంచి ఐఏఎస్ కావాలని అనుకుంది.
/rtv/media/media_files/2024/11/18/4BpLhK99SRY2G5sWC2J9.jpg)
కాలేజీ చదువుకున్న సమయంలో యాడ్స్ చేస్తూ.. మోడలింగ్ వైపు వచ్చింది.
/rtv/media/media_files/2024/11/18/mK4EttGRGU9pWvBFqOqD.jpg)
హీరోయిన్ అవుతానని అసలు కలలో కూడా అనుకోలేదని రాశి గతంలో ఓసారి చెప్పుకొచ్చింది.
/rtv/media/media_files/2024/11/18/FXRurxQKC7ZOMUisABn4.jpg)
ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను అప్లోడ్ చేస్తూ.. నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా గ్రీన్ డ్రస్‌లో క్యూట్ లుక్స్‌తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.