/rtv/media/media_files/2024/11/21/z4oB8Xb3RQKCnjXIAyKc.jpg)
అందాల ముద్దుగుమ్మ నభా నటేష్ 2015లో విడుదలైన కన్నడ చిత్రం ‘వజ్రకాయ’ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
/rtv/media/media_files/2024/11/21/0n9qjCpxOhU2IoR4BFkH.jpg)
ఆ తర్వాత 2019లో విడుదలైన తెలుగు సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’తో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2024/11/21/jcFPpjSN1VAG2BA8psm5.jpg)
ఈ సినిమాలో తన యాక్టింగ్, అందంతో సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఆ తర్వాత మరెన్నో సినిమా ఆఫర్లు కొట్టేసింది. కానీ అవేమి పెద్దగా అవకాశాలు తెచ్చిపెట్టలేదు.
/rtv/media/media_files/2024/11/21/kmEX3OQWAJp8pDR5vrUH.jpg)
ఇటీవలే డార్లింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. కానీ ఈ సినిమా ఆశించినంత హిట్ కాలేకపోయింది.
/rtv/media/media_files/2024/11/21/RuubHUgJOmHq9nIl4uwj.jpg)
ఇలా ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు తన హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంది.
/rtv/media/media_files/2024/11/21/lQav97w600wXqHnQtpN2.jpg)
ఇందులో భాగంగానే తాజాగా మరొకొన్ని హాట్ ఫొటోలు షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/11/21/gTTMy3uwbBfQx8TIr3kd.jpg)
అందులో నభా నటేష్ ఎద అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫొటోకో పోజు ఇచ్చి మంత్ర ముగ్దులను చేసింది.