/rtv/media/media_files/2024/11/20/uF3xh3vGTiOnbsszJWt8.jpg)
హీరోయిన్ మేఘా ఆకాష్ త్వరలో 'వికటకవి' అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
/rtv/media/media_files/2024/11/20/sXeE7ASmU3dmUBqdLVP7.jpg)
ఈ సిరీస్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.
/rtv/media/media_files/2024/11/20/5EHac16BmqxWJTjL1cEp.jpg)
అందుకే తాజాగా ఈ ముద్దుగుమ్మ వింటేజ్ లుక్స్ తో చీరలో అలరిస్తూ స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది.
/rtv/media/media_files/2024/11/20/uBBH5gIMf1UfjI8ciP14.jpg)
ఆ ఫొటోల్లో మేఘా ఆకాష్ అందాన్ని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
/rtv/media/media_files/2024/11/20/dIxbpu57ngVjeuRkXiP9.jpg)
ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/11/20/GCHbJYzsdRfPjt6AZbtm.jpg)
నితిన్ హీరోగా తెరకెక్కిన ‘లై’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది మేఘా ఆకాష్.
/rtv/media/media_files/2024/11/20/gsGK6jzhyfbaJNNdySZ6.jpg)
రాజ రాజ చోర, ప్రియమైన మేఘా, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం చిత్రాలతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.