గ్లామర్‌తో సెగలు రేపుతున్న ప్రభాస్ హీరోయిన్..చూస్తే రెండు కళ్లు చాలవు! బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గదు. ఎద, థైస్ సౌందర్యాన్ని నెటిజన్లు చూపించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్ను హీటెక్కిస్తున్నాయి. By Seetha Ram 21 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కుర్ర కారును హీటెక్కించడంలో ఆమె తర్వాతనే మరెవరైనా. 2/7 ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 3/7 తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసి రచ్చ రచ్చ చేసింది. ఎద అందాలు చూపిస్తూ.. థైస్ షోతో రెచ్చిపోయింది. 4/7 ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపించి కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది. ఒక్కో ఫొటోకు ఒక్కో రకమైన పోజులిచ్చి అట్రాక్ట్ చేసింది. 5/7 లైట్ బ్లూ కలర్ డ్రెస్‌లో కనిపించి అందాలు ఆరబోసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 6/7 ఇదిలా ఉంటే ఇటీవల కల్కి మూవీలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందం, యాక్టింగ్‌తో అదరగొట్టేసింది. ఈ సినిమా భారీ హిట్ కావడంతో తెలుగులో మంచి గుర్తింపు అందుకుంది. 7/7 కాగా రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కంగువ మూవీలో నటించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. #disha-patani-latest-photos #disha-patani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి