AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..? AR రెహమాన్ విడాకులు ప్రకటించిన వేళ తన అసిస్టెంట్ మోహిని డే కూడా డివోర్స్ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ తో రెహమాన్ కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడని, ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యే తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. By Anil Kumar 21 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ నిన్న విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 'మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. అయితే అనుకోనివిధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం..' అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. “We had hoped to reach the grand thirty, but all things, it seems, carry an unseen end. Even the throne of God might tremble at the weight of broken hearts. Yet, in this shattering, we seek meaning, though the pieces may not find their place again. To our friends, thank you for… — A.R.Rahman (@arrahman) November 19, 2024 దీనిపై రెహమాన్ పిల్లలు కూడా స్పందించారు. క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరుకున్నారు. అయితే రెహమాన్ విడాకులు అనౌన్స్ చేసిన కొద్ది గంటల్లోనే బృందంలోని మోహినిదే అనే సభ్యురాలు కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు తెలిపారు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది. మోహిని డే రెహమాన్ దగ్గర మ్యూజిక్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. Also Read: చెల్లి ఫొటోతో ఎఫ్‌బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్ AR Rahman & his wife Saira Banu announce their divorce after 29 years of marriage. #ARRahman’s bassist Mohini Dey has announced her separation from her husband.Both are different news but I like the way you read 😎 #arrsairaabreakup #ARRahmandivorce pic.twitter.com/9ToGZ2rvQr — Siju Moothedath (@SijuMoothedath) November 20, 2024 వోకలిస్ట్ గా, అలాగే ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తుంటుంది. రెహమాన్ తో కలిసి దాదాపు 40 కాన్సర్ట్స్ చేసింది. అయితే రెహమాన్ విడాకుల వేళ తన అసిస్టెంట్ సైతం విడాకులు ప్రకటించడంతో దీనిపై నెట్టింట రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 57yo AR Rahman divorces 50yo wife Saira Banu after 29 years years of marriage.Meanwhile, his 20-something bassist Mohini Dey announces her divorce just hours later.Must be Coincidence! Allah Ka Banda wouldn't do such a thing 🤲🏽 https://t.co/HXJL79Lfqy pic.twitter.com/4fIjhTbFYg — Arun Pudur (@arunpudur) November 20, 2024 అసిస్టెంట్ తో పెళ్లి.. రెహమాన్ తన అసిస్టెంట్ తో కొంత కాలంగా రిలేషన్ లో ఉన్నాడని, వీరిద్దరూ కలిసి కొన్నిసార్లు వెకేషన్ కూడా వెళ్లారని, దీంతో రెహమాన్ ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యే తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే రెహమాన్ తన అసిస్టెంట్ ను పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read : చిట్టి రోబో బడా దొంగతనం.. 12 రోబోట్‌లను కిడ్నాప్ చేసి..! #ar rahman announce separation #ar rahman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి