/rtv/media/media_files/2024/12/01/dsQJsE3mfhhjQXPAc3Pf.jpg)
నటి మీనాక్షి చౌదరి ఇటీవలే ‘లక్కీ బాస్కర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
/rtv/media/media_files/2024/12/01/HQaKOwqN5pDxE5yLMzpF.jpg)
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా నటించి తన అందం, యాక్టింగ్‌తో అదరగొట్టేసింది.
/rtv/media/media_files/2024/12/01/UyNyLJ1V925BqP6O5GJV.jpg)
అనంతరం విశ్వక్ సేన్‌తో ‘మెకానిక్ రాకీ’ మూవీలో నటించింది. ఈ మూవీ కూడా ఇటీవలే రిలీజ్ అయింది. కానీ అనుకున్నంత రేంజ్లో హిట్ కాలేకపోయింది.
/rtv/media/media_files/2024/12/01/ZVCg2QbUjsl7ejttx6jL.jpg)
ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది.
/rtv/media/media_files/2024/12/01/49dh2nGQyTLLBTauhCbu.jpg)
ఇందులో భాగంగానే తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వైట్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో తలతల మెరిసిపోయింది.
/rtv/media/media_files/2024/12/01/ORQdJqUVBGlbXEG0GiKr.jpg)
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అందులో మీనాక్షి స్మైల్‌కి కుర్రకారు ఫిదా అయిపోతుంది.
/rtv/media/media_files/2024/12/01/Y5SchSqDuyFWSQIcNYuv.jpg)
దీంతో ఇన్‌స్టాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆహా.. ఓహో అంటూ తెగ పొగిడేస్తున్నారు.