Bigg Boss 8: 'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్
బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. టైటిల్ గెలవడంతో రూ.55 లక్షల ప్రైజ్ మనీతో పాటు.. లగ్జరీ కారుని సొంతం చేసుకున్నాడు. ఇక గౌతమ్ రన్నరప్ గా నిలిచాడు.
Prabhas : ప్రభాస్ తో మృణాల్ ఠాకూర్ రొమాన్స్..!
'స్పిరిట్' మూవీలో ప్రభాస్ కి జంటగా 'సీతారామం' మూవీ ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు సమాచారం. మొదటగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన ని తీసుకోవాలనుకున్నప్పటికీ డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో మృణాల్ ఠాకూర్ ని ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Zakir Hussain: తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన ఆదివారం శాన్ఫ్రాన్సిస్కోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటుండగా తుదిశ్వాస విడిచారు.
అమ్మ ఊరెళ్లింది, మళ్లీ రాదు.. కన్నీళ్లు తెప్పిస్తున్న రేవతి కూతురు మాటలు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో ప్రాణాలో పోరాడుతున్నాడు. అయితే రేవతి కూతురు శాన్విక.. తన తల్లి, అన్నయ్య గురించి చెబుతున్న మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
'బిగ్ బాస్ సీజన్ 8' విన్నర్ ఎవరో తెలిసిపోయింది..!
బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరో అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. గూగుల్ వికీపీడియాలో 'బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్' గా నిఖిల్ పేరు ఉంది. అలాగే రన్నరప్ గా గౌతమ్ పేరు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Manchu Family: మంచు ఫ్యామిలీలో మళ్లీ రగడ.. మనోజ్ ఇంటికి కరెంట్ కట్
జల్పల్లి నివాసంలోని మంచు మనోజ్, విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగింది. మనోజ్క్ ఇంటికి చెందిన జనరేటర్లో విష్ణు పంచదార పోయించారు. దీంతో మనోజ్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Allu Arjun: నాగబాబు ఇంటికి అల్లు అర్జున్
అల్లు అర్జున్ నేడు చిరంజీవి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. చిరు కుటుంబంతో మధ్యాహ్నం అక్కడే లంచ్ కూడా చేశారు. అనంతరం బన్నీ నాగబాకు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. అరెస్టుకు సంబంధించి అంశాలపై నాగబాబుతో చర్చించనున్నట్లు సమాచారం.
Cinema:'పుష్ప2' ఖాతాలో మరో రికార్డ్.. ఆ ఒక్క చోటే 500 కోట్ల కలెక్షన్స్
'పుష్ప2' ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. ఈ మూవీ పది రోజుల్లోనే కేవలం హిందీ మార్కెట్లో రూ.507.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన చిత్రంగా 'పుష్ప2' రికార్డు సృష్టించింది.