🛑BIGG BOSS 8 LIVE: బిగ్ బాస్ విజేత అతనే

author-image
By Manoj Varma
New Update
bb8.

  • Dec 15, 2024 22:39 IST

    బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ గా నిఖిల్

    బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ గా నిఖిల్



  • Dec 15, 2024 21:34 IST

    బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్ 

    బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్ 



  • Dec 15, 2024 20:49 IST

    విన్నర్ కు ప్రైజ్ మనీతో పాటూ కాస్ట్లీ కార్

    బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ కి 55 లక్షల ప్రైజ్‌మనీతో పాటు విజేతకు బహుమతిగా మారుతీ డాజ్లర్‌ కారు ఇవ్వనున్నారు.



  • Dec 15, 2024 20:47 IST

    ఆ నలుగురికి సూట్ కేస్ ఆఫర్ చేసిన నాగార్జున

    అవినాష్ ఎలిమినేషన్ తర్వాత టాప్‌ 4 ఫైనలిస్టులకు సూట్ కేస్ ఆఫర్‌ చేశారు నాగార్జున. అందుకు ఎవరూ మొగ్గు చూపలేదు. 



  • Dec 15, 2024 20:41 IST

    'బిగ్ బాస్- 8' గ్రాండ్ ఫినాలే ఈ రోజే.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

    బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే నేటి సాయంత్రం జరగనుంది. తాజాగా అందుకు సంబంధించి ప్రోమో వదిలారు. అందులో ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపించారు. అలాగే ఈ సీజన్ విన్నర్ కి టైటిల్‌ తో పాటూ రూ. 55 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు చెప్పారు.

    bb8.

    Also Read : https://rtvlive.com/cinema/bigg-boss-telugu-season-8-grand-finale-and-prize-money-details-8442046



  • Dec 15, 2024 20:40 IST

    'బిగ్ బాస్ సీజన్ 8' విన్నర్ ఎవరో తెలిసిపోయింది..!

    బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరో అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. గూగుల్ వికీపీడియాలో 'బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్' గా నిఖిల్ పేరు ఉంది. అలాగే రన్నరప్ గా గౌతమ్ పేరు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    bb8 winner

    Also Read : https://rtvlive.com/cinema/bigg-boss-season-8-telugu-title-winner-details-8442500



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు