ప్రకృతిలో ప్రియాంక అందాల ఆరబోత .. అబ్బో! చూస్తే అంతే సంగతి
బుల్లితెర నటి ప్రియాంక చీరలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. చీరకట్టులో ప్రియాంక అందాల ఆరబోత కుర్రాళ్ల మతిపోగొడుతోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
బుల్లితెర నటి ప్రియాంక చీరలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. చీరకట్టులో ప్రియాంక అందాల ఆరబోత కుర్రాళ్ల మతిపోగొడుతోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' లో ఇంట్వర్వెల్ బ్లాక్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. ఈ ఎపిసోడ్ లో చరణ్ యాక్షన్ థియేటర్స్ లో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారెంటీ అని వినిపిస్తోంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది.
పాకిస్థానీ నటి మహీరా ఖాన్.. రణ్ బీర్ కపూర్‌తో స్మోకింగ్ చేస్తూ వైరలైన ఫొటోలు తనను ఎంతగా కదిలించాయో గుర్తుచేసుకున్నారు. ఆ సంఘటన తన వ్యక్తిగత జీవితం, కెరీర్ ను చాలా ప్రభావితం చేసింది అని తెలిపింది మహీరా.
పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీలో స్పెషల్ సాంగ్ కోసం 'డీజే టిల్లు' బ్యూటీ నేహా శెట్టిని తీసుకున్నారు. ఈ విషయాన్ని నేహా శెట్టి తన ఇన్ స్టా పోస్ట్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతుండగా..నేహా శెట్టి తాజాగా సెట్స్ లో అడుగుపెట్టింది.
సింగర్ రమణ గోగుల ఇటీవల వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో పాట పాడిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన్ను పవన్ కళ్యాణ్ కు కూడా ఓ సాంగ్ పాడాలని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ లు పెడుతున్నారు.
ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ రిలీజ్ ఏప్రిల్ 10, 2025 అని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అదే డేట్ కి యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా 'జాక్' రిలీజ్కానున్నట్లు ప్రకటించారు.
అల్లు అర్జున్ అభిమానుల విషయంలో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అల్లు అర్జున్ అరెస్టు సమయంలో సీఎం రేవంత్ ను తిడుతూ అభ్యంతరకర పోస్టులు పెట్టిన ఫ్యాన్స్ పై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపికైన 'లాపతా లేడీస్' చిత్రానికి నిరాశ ఎదురైంది. తాజాగా ఆస్కార్ అకాడమీ ఆస్కార్ షార్ట్ లిస్ట్ చిత్రాల జాబితాను విడుదల చేయగా.. అందులో 'లాపతా లేడీస్' చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో సినీ ప్రియులు నిరాశకు గురయ్యారు.
స్టార్ హీరోయిన్ టబు తెలుగులో రీఎంట్రీకి సిద్ధమైంది. చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో టబు కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయినట్లు టాక్. గతంలో వీరిద్దరి కాంబోలో 'ఇదీ సంగతి' అనే సినిమా వచ్చింది.