బుల్లితెర బ్యూటీ ప్రియాంక అటు టీవీ షోలలో సందడి చేస్తూనే.. నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో అందాల ఆరబోత చేస్తుంటుంది. Image Credits: Priyanka jain/ Instagram
తాజాగా ఈ బ్యూటీ చీరలో తన గ్లామర్ షోతో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Image Credits: Priyanka jain/ Instagram
చీర కట్టులో ప్రియాంక వయ్యారాలు నెటిజెన్ల చూపు తిప్పేస్తున్నాయి. Image Credits: Priyanka jain/ Instagram
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్, సూపర్ అంటూ హార్ట్ ఇమేజీస్ తో కామెంట్లు పెడుతున్నారు. Image Credits: Priyanka jain/ Instagram
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సీరియల్ నటుడు శివ కుమార్ తో ప్రేమలో ఉంది. Image Credits: Priyanka jain/ Instagram
మౌనరాగం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ Image Credits: Priyanka jain/ Instagram
బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ 5 కంటెస్టెంట్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న నటి Image Credits: Priyanka jain/ Instagram
ఈ ముద్దుగుమ్మకు యూట్యూబ్, సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్లు Image Credits: Priyanka jain/ Instagram