New Update
allu arjun fans
Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానుల విషయంలో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అల్లు అర్జున్ అరెస్టు సమయంలో సీఎం రేవంత్ ను తిడుతూ అభ్యంతరకర పోస్టులు పెట్టిన ఫ్యాన్స్ పై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజా కథనాలు