Game Changer: 'గేమ్‌ఛేంజర్' పై కుట్ర.. చేస్తుందంతా ఆ హీరోల ఫ్యాన్సే, నెట్టింట రచ్చ
'గేమ్‌ఛేంజర్' మూవీపై కుట్ర జరుగుతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఫస్ట్‌డేనే ఎక్స్ లో 'గేమ్ ఓవర్' అంటూ ట్రెండ్ చేశారు. రెండో రోజు గ్లోబల్ ఫ్రాడ్ రామ్‌చరణ్ అంటూ ట్రోల్స్ వచ్చాయి. దీని వెనుక అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారంటూ నెట్టింట చర్చ నడుస్తోంది.